¡Sorpréndeme!

JC Brothers ED Raids | అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈడీ సోదాలు | ABP Desam

2022-06-18 14 Dailymotion

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు.